BJP senior leader Ravindra Nayak said that it was the habit of CM KCR | Oneindia Telugu

2021-07-02 38

BJP senior leader Ravindra Nayak said that it was the habit of CM KCR from the very beginning to deceive the people without fulfilling the promises given.Ravindra Nayak alleged that the Dalit Empowerment Conference would once again deceive the Dalits.
#Ravindranayak
#Bjpleader
#Cmkcr
#Telanganacm
#Telangana
#Bjp
#Dalits

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్ కు మొదటి నుంచీ అలవాటేనని బీజేపి సీనియర్ నాయకుడు రవీంద్ర నాయక్ మండిపడ్డారు. దళిత సాధికరిత సమావేశం మరోసారి దళితులను మోసం చేసేందుకేనని రవీంద్ర నాయక్ ఆరోపించారు.